పోటిదారులెల్ల పోరుబాటను బట్టి
నేరుగాను డబ్బు చేరవేయ!
బారులోన దూరి పార్టీల పేరున
ఓటరన్నలాడు నాటకాలు!!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
పోటిదారులెల్ల పోరుబాటను బట్టి
నేరుగాను డబ్బు చేరవేయ!
బారులోన దూరి పార్టీల పేరున
ఓటరన్నలాడు నాటకాలు!!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట