ఆ!!వె!!💐💐💐

వెడలునట్టిచోట విలువీయలేదని
కలతచెందబోవగాను తప్పు
నట్టి స్థలముజేరి యాచించ తప్పని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *