నడక నేర్చి నరులు నడత మరిచిపోయె
కూడినంతలోనె కుట్ర పన్నె!!
చదువుకొన్న పిదప సంస్కారమున్ వీడె
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
నడక నేర్చి నరులు నడత మరిచిపోయె
కూడినంతలోనె కుట్ర పన్నె!!
చదువుకొన్న పిదప సంస్కారమున్ వీడె
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట