ఆ!!వె!!💐💐💐

పుస్తకాలు బట్టు పుణ్యాత్ములెవ్వరు
కలముబుచ్చుకొనెడి కరములేవి?
సెల్లుఫోనులేని చేతులు లేవని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *