నేటినేత లెల్ల నీతులు బల్కుచు
సాటివారి పైన చల్లబురద!!
మాటతీరు జూసి మంత్రి పదవి నీయ
ముంచెదరు జనులను ముందు ముందు!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
నేటినేత లెల్ల నీతులు బల్కుచు
సాటివారి పైన చల్లబురద!!
మాటతీరు జూసి మంత్రి పదవి నీయ
ముంచెదరు జనులను ముందు ముందు!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!