ఔషదమ్ము వోలెనాహారము తినుట
యుక్తమైనదనిరి యుత్తములిల!
దండిగానుమెక్క దరిచేరు రోగాలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
ఔషదమ్ము వోలెనాహారము తినుట
యుక్తమైనదనిరి యుత్తములిల!
దండిగానుమెక్క దరిచేరు రోగాలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!