పట్టు చీరజుట్టి పట్టు పావడ గట్టి
మల్లెపూలు ముడిచి మగువ జేర
వర్జ్యమున్నదనుచు వలదన్న మగవాడె
శీలవంతుడగును చిక్కుకున్న!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
పట్టు చీరజుట్టి పట్టు పావడ గట్టి
మల్లెపూలు ముడిచి మగువ జేర
వర్జ్యమున్నదనుచు వలదన్న మగవాడె
శీలవంతుడగును చిక్కుకున్న!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!