నిద్ర లోని కలలు నీకేమి లాభమ్ము
పగటి కలలు గనుట పనికి రాదు!
కల్పనలను గనిన గట్టెక్క వచ్చని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
నిద్ర లోని కలలు నీకేమి లాభమ్ము
పగటి కలలు గనుట పనికి రాదు!
కల్పనలను గనిన గట్టెక్క వచ్చని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!