నీతిబోధలనుచు నేటికి నమ్మిస్తు
మతము మార్చు చుండ్రి గతము మరచి!
మాతృభూమి పైన మమకారమే లేదు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
వాస్తవమ్ము దాచి క్రైస్తవులిలోన
మంచిమాట లనుచు మతము మార్చు!
మతముమారి జనులు మానత్వము మరిచె
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట