ఈ ఉషా కిరణాలు అక్షరాలు రససిందూరం రాగమధురిమలలో భానోదయం కాలం స్వప్నాలు ,మానవుల హృదయాలను మేల్కొలిపే సన్నని లేతకిరణాలు ,అద్భుత జీవన సోయగాలను కురిపించే మౌన చైతన్యంలో సృజనాత్మక ఆలోచనల తరంగాలు, డినమంతా గడిచిపోయే నవజీవన మార్గదర్శిణులు ,ఉదయం నుంచే ఉరుకులు పరుగుల జీవితాలకు,,,,,,,!అపరాజిత్సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *