ఈ రోజుల్లో…
“చదువు”కోవాల్సిందిసమాజాన్ని… “నేర్చు”కోవాల్సిందిమనస్తత్త్వాన్ని…
“గ్రహించా”ల్సిందిస్వార్ధాలని… “నిలుపు”కోవాల్సిందివ్యక్తిత్వాన్ని…
“కలుపు”కోవాల్సింది*మంచితనాన్ని…
*మన సహాయం*ఎప్పుడూ”ఒకరి కడుపునింపేలా ఉండాలి.
“కానీ”మన అవసరం కోసం
ఇంకొకరికడుపు”కొట్టేలా”కాదు..
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల