ఉద్యమం

చేపట్టిన ఉద్యమం ఊపందుకోవాలంటే కార్యకర్తలు నాయకత్వంపై పూర్తి విశ్వాస ముంచి దీక్షతో పనిచేయాలి.సామాజిక చైతన్యం అంటూ గాలి కబుర్లు కాదు కావలసినది వినూత్న శైలిలో కొత్త కాంతులతో ఉద్యమం నైతిక విలువలు కూడుకున్నదై ప్రజావిశ్వాసం చూరగొంటూ ఉరకలేసే ఉత్సాహంతో సాగిపోవాలి. జనజీవితాల నోటిదగ్గరకు అయిదు వేళ్ళతో అన్నం పెట్టేదే సామాజిక లక్ష్యం అయివుండాలి.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *