మీసము దిప్పినంత మన మేలును గాంచరు చూడరో
దొరా
గ్రాసము గోరినంత ఘన కాసుల నీయక బంధువుల్
మరీ
కూసములెల్ల యూడినను కూర్చరు గూడును మిత్రులెల్లరున్
రాసుల కొద్దిగాను ధన రాసులు జూసియు నవ్విరందరున్!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!