ఉ!మా!!💐💐💐

పద్యము నేర్చుచుండగను పండితులెల్లరు మెచ్చుచుండగన్!
విద్యల నభ్యసించినను వేగిరమే గురుమూర్తి నచ్చగన్!
గద్యము రాసినంత ఘన కార్యము గాంచుచు మెచ్చినంతలో
మద్యము చేతబట్టగ కుమారునికేలని తండ్రి తిట్టెనే!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *