కప్పుకొనంగ శుక్లములు కంటికి చీకటి పంచినంతలో
ముప్పును దెచ్చు కార్యములు ముద్దనిపించును చేయుచుండగన్!
తప్పు గ్రహించ బోవగను దారులు మూసుకు పోవుచుండగన్
నిప్పున కాల్చినట్లుగను నిక్కముగా నిను బాధ పెట్టునే!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!