ఆమె

ఉ!మా!!💐💐💐

ఆకలితోడ బాధ పడ యన్నము పెట్టుచు నాదరించినన్
శోకముతోడ నిండ మది జోక్యము చేసుకు కాచుకొన్నచో
నాకము జేర్చునట్టిదని నమ్ముచు సాయము జేసినంతలో
లోకమునందు దేవతల రూపము సాక్షిగ నిల్చు నిత్యమున్!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *