పుట్టుకతోనె పుట్టుదురు బుద్ధులు సిద్దులు దేశసేవకై
పుట్టుకతోనె కర్షకులు బువ్వను గూర్చుచు నన్న దాతలౌ
పుట్టుకతోనె వీరులుగ పోరుచు రక్షణ చేయుచుందురే
పుట్టుచునుంద్రు వైద్యులిల పూనియు వత్తురు దేవదూతలై!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!