మానస మందిరమ్మునయుమాపతి యీశ్వర నిన్ను నిల్పితిన్
మానక నిత్యపూజలను మానితమంచును చేయుచుంటి నే
మానక ధ్యానమంత్రముల మండల దీక్షను పూనియుండగన్
మానితి వేమయా శివుడ మమ్ముల గావర యంబరీషుడా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!