ఉ!!💐💐💐

పాఠకులైన నేమి గుణ పాఠము నేర్పిరి విద్య నేర్వగన్!
పీఠములెక్కి నేతలిల భేదము జూపిరి ఓటరన్నపై!
పాఠము నేర్చి శిష్యులిల పంతము బట్టుచు గేలిచేయగన్!
శోఠము వోలె వేగిరమె చొచ్చుకు పోవలె కానలోపలన్!!

శోఠము/ పావురము.

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *