అమ్మయె చేయిజార పర యమ్మని యమ్మగ బిల్వ సాధ్యమే
కొమ్మయె కూలిపోవగను కూర్చగ పూలను కష్టమవ్వునే
నమ్మిన నాన్నగారు నిల నమ్మక ద్రోహము చేయుటేలనో
కమ్మని వంటకమ్ములను కాదని పోయిన కాలుచుండురో!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!