కష్టాలలో మునిగి తేలుతున్నానని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ కూర్చుంటే, నీ స్నేహితులుకేవలం కొసమెరుపు ఓదార్పు మాటలు పలికి వాళ్ళ పనులల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు.నీ గురించి సమయం కేటాయించే తీరిక ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సమయం వృధా చేసుకోకుండా నీకై నీవే కుదుటపడి నవజీవన యాత్ర కొనసాగించు.
అపరాజిత్
సూర్యాపేట