కం!!🌺🌺🌺

సలహాలనడుగ పదుగురు
పలువిధముల నొసగుచుంద్రు పసలేకున్నన్
విలువగు సాయంబడిగిన
సులభమ్ముగ తప్పుకొంద్రు చూడగ కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *