కం!!🌺🌺🌺

శత్రువు శత్రువు గాదట
మిత్రుడుగా చేరవచ్చు మేలును గూర్చన్
మిత్రద్రోహము జేసిన
శత్రువుగా మారవచ్చు సరగున కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *