కం!!🌺🌺🚩🚩🚩

భగవద్గీతను చదివిన
భగవంతుడు దరికిజేరు భక్తుల కడకున్!
భగవద్గీతను మరచిన
భగవంతుడు దూరమౌను బ్రతుకున కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *