పుత్రుడు బుట్టిన పొంగుచు
పుత్రిక పుట్టంగనేడ్చు బుద్ధులు విడుమా!
పుత్రుడు పుత్రిక లొకటని
ధాత్రిని నీ వెఱుగుమయ్య తండ్రిగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
పుత్రుడు బుట్టిన పొంగుచు
పుత్రిక పుట్టంగనేడ్చు బుద్ధులు విడుమా!
పుత్రుడు పుత్రిక లొకటని
ధాత్రిని నీ వెఱుగుమయ్య తండ్రిగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!