ఎగిసిపడెడి కెరటమ్మును
జగతిని పెరిగిన తరువును, సరగున తలయున్,
తెగిపడి పోవును మూడును
మిగులవు నేనాటికైన మేధిని కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
ఎగిసిపడెడి కెరటమ్మును
జగతిని పెరిగిన తరువును, సరగున తలయున్,
తెగిపడి పోవును మూడును
మిగులవు నేనాటికైన మేధిని కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!