ప్రాణము బోసిన జనకుల
ప్రాణహితుల నైనగాని బాధించక తా
ప్రాణానికి ప్రాణమనుచు
ప్రాణికి నీవండ నిలువవలయును కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
ప్రాణము బోసిన జనకుల
ప్రాణహితుల నైనగాని బాధించక తా
ప్రాణానికి ప్రాణమనుచు
ప్రాణికి నీవండ నిలువవలయును కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట