ఎక్కడ నీ బంధు గణం
బెక్కడ నాత్మీయులేరి బిడ్డలు సిరులున్
యెక్కడ కుల సంఘమ్ములు
యెక్కడ నీదను సమాది యిప్పుడు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
ఎక్కడ నీ బంధు గణం
బెక్కడ నాత్మీయులేరి బిడ్డలు సిరులున్
యెక్కడ కుల సంఘమ్ములు
యెక్కడ నీదను సమాది యిప్పుడు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!