పొడిపొడి మాటలు నుడవకు
పడిపడి నవ్వంగ వలదు పదుగురిలోనన్!
నడమంత్రపు సిరి చేరగ
నడవడికను మార్చ నీకు న్యాయమె కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
పొడిపొడి మాటలు నుడవకు
పడిపడి నవ్వంగ వలదు పదుగురిలోనన్!
నడమంత్రపు సిరి చేరగ
నడవడికను మార్చ నీకు న్యాయమె కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!