తాంబూలమ్ములు గోరడు
డాంబికమును జూప బోడు ఢమరుక ధరుడున్
చెంబెడు నీళ్ళను బోయుచు
సాంబాయని పిలువ చేరు సరసకు, కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
తాంబూలమ్ములు గోరడు
డాంబికమును జూప బోడు ఢమరుక ధరుడున్
చెంబెడు నీళ్ళను బోయుచు
సాంబాయని పిలువ చేరు సరసకు, కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట