కం!!💐💐💐

బడియంచునుపాధ్యాయులు
వడివడిగా వెడలి తాము పాఠము జెప్పన్
మిడిమిడి జ్ఞానపు బాలలు
తడయక బాధించు చుండ్రి ధరణిని కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *