కోపము పెరిగిన యెడలన్
శాపమ్ముగ వెంట బడుచు చంపుచు నుండన్
దాపున మౌనము జేరిన
కాపాడును మన విలువను గదరా కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
కోపము పెరిగిన యెడలన్
శాపమ్ముగ వెంట బడుచు చంపుచు నుండన్
దాపున మౌనము జేరిన
కాపాడును మన విలువను గదరా కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!