కడగళ్ళు

విరిగి నలిగిన జీవితం గుండెల్లో కుతకుత ఉడుకుతుంటే ఆలోచించు. వృక్షం తల్లివేరుకు తెగులు సోకితే క్రమేనా వృక్షం జీవం కోల్పోతుంది. బాల్యంలో వ్రాతలు పడితే మనిషి జీవితాంతం కష్టాల కడగళ్ళు వేధించి వేధించి ఎప్పుడో నలబైల్లో జీవితం దారిలోకి వస్తుంది.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *