కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల ?
యవ్వనం విరబూసిన గులాబీ
ఉహలల్లిన ఆకర్షణల బ్రమలలో కనీస ఇంగితజ్ఞానం లోపించిన యువతీయువకులలో,,,,,,
భయానక కామపిపాస ఉద్వేగంలో ఊగిపోతూ
విరిగిపడుతున్న కెరటాల ఉరవడిలో యవ్వనం బలి
వీళ్ళు ప్రేమ అనుకునే కబుర్లు ,ప్రవర్తనలో వెగటు పుట్టించే ఆలోచనలు,,,,,,
ఫ్యూబర్టీ దాటకముందే కామకేళి కోసం తపించే పిల్లలు
ఈ పిల్లల కామంతో రగిలి పొగలై హస్తప్రయోగానికి బానిసలై,,,,,,
కామపిశాచి ఆవహించి మనస్సంతా గందరగోళం అరణ్యరోధనలు,,,,,,
తల్లిదండ్రులు వెంటనే గమనించి తమ పిల్లలు వక్రమార్గం తొక్కకుండా సైకోథెరపీ,కౌన్సెలింగ్ లాంటివి ఇప్పించాలి,,,,,,,
ఈ కామం నిండిన కళ్ళు క్షణికోద్రేకంలో కొంపలు కొల్లేరులయ్యే దుస్థితి,,,,,,,,
ఈ పిల్లల కళ్ళు మృగప్రాయమై తెలిసీతెలియని వయస్సులోని ఈ పిల్లలను కామం కాలనాగై కాటేస్తుంది,,,,,,
దయ్యాలు భూతాల ఆలోచనల మధ్య ప్రేమలేల? కాలుదువ్వే కామపిశాచి,,,,,
దీపం వెలిగిస్తే జ్ఞానజ్యొతి ప్రకాశించాలి అభూతకల్పనల సెక్స్ కోర్కెల గందరగోళం కాదు,,,,,,
అపరాజిత్
సూర్యాపేట