కూలీజనం

డబ్బు కోసం కూలీజనం ఆకలి తీరేందుకు పడరాని పాట్లు పడుతూ బ్రతుకు పుటల్లో చిరునామా లేని పూరిగుడిసెలు నివాసాలు అణగి మనగి వుండే ఈ గరీబులు నీకు నిర్మించిన ఆకాశహార్మ్యాలు విప్లవిస్తే కూల్చేసేది వీళ్ళే సోదరా,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *