కోయిల పాటను మైమరపించే నీ గానంలో లోకం సుభిక్షం,సుసంపన్నం ప్రణయ గీతాల్లో.ఆకలి పోట్లలో నిరుపేదల గుండెకోతలు రాసేదెవరు పాడేదెవరు ? గుండెల దావాగ్నిలో అక్షరాలు చాలని ఇంద్రజల్లాంటి నిరుపేద యువతులు మాణప్రాణాలను ఫణంగా పెట్టిన సుఖరోగులు.తమకు హృదయం, మనస్సు, ఆత్మ లున్నాయని మరిచిన మదమాత్సర్యాలతో కామకోర్కెలకు వెలకట్టి,,,,, శరీరాలను కుళ్ళబొడిచిన ఫలితం,,,,,,అంబా,,,అంబా,,,,అంటూ అదృశ్యం ఆనంతలోకాల్లోకి,,,,,,,,అపరాజిత్, సూర్యాపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *