నేను ప్రేమించిన యువతులంతా కాగజ్ పూవులై తేలిపోతూ నా గుండెల్లో సుడిగుండాలురేపి తమ దారి తాము చూసుకున్నారు.నేటి మనుషులు గాజు బొమ్మల్లా అందంగా మిరుమిట్లు గొల్పుతూ తీపికబుర్ల హృదయంలేని డబ్బు దుబ్బల పొర్లాడే ,సౌశీల్యం కోల్పోయిన తేనె పూసిన కత్తులు కుత్తుకలు తెగ్గోయడానికి.
అపరాజిత్
సూర్యాపేట