చార్లెస్ డికెన్స్ (ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత)

చార్లెస్ డికెన్స్’ (1812 ఫిబ్రవరి 7 – 1870 జూన్ 9) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత, సామాజిక కార్యకర్త. విక్టోరియన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నపుడు, పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా కొనియాడబడే ఈయన ఆసక్తి కరమైన కథనంతోనూ, గుర్తుండిపోయే పాత్రలతోనూ ప్రపంచ వ్యాప్తంగా జీవితకాలంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రసిద్ధ రచనలు
The Pickwick PapersOliver TwistA Christmas CarolDavid CopperfieldBleak HouseHard TimesLittle DorritA Tale of Two CitiesGreat Expectations

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *