చిరుదివ్వెలు

జ్ఞాపకాలు అంతర్ముఖమైతే మనస్సు పాడే శ్రావ్యమైన కోయిల రాగాలు మహోన్నత ఆశయాలు.ఆ ఆలోచనలు చేతలయితే వెలుగుల చిరుదివ్వెలు వదిలిన సరస్సు పరమ పవిత్రం ,అవే జీవన్ముక్తి ప్రదాతలు.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *