శతకోటి గాయాల హృదయంలో పాడే తత్వాలతో విషాద గీతాలు తప్ప ,రాగరంజిత శోభిత గీతాలెలా గళం గలగలలు పాడవో, రంగు రంగుల పూవులు విరబూసి శోభిళ్ళుతాయి తప్ప గుప్పున పరిమళాలు విరజిమ్మవు, గాని మనస్సు చలింపజేసే అందాలు కృత్రిమత్వంలో కూలిపడుతున్న జీవన విలువలు,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట