✒ 1992: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.
✒1884: మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం (మ.1963).
✒1889: భారత స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరామ్ బోస్ జననం (మ.1908).
✒1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
✒1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం (జ.1905).
✒1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
✒2011: ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం (జ.1923).
మాధవి కాళ్ల
సేకరణ