డిసెంబర్ 04 ప్రత్యేకతలు :⁠-

✒భారతదేశ నౌకాదళ దినోత్సవం.

✒1829: బెంగాల్ ప్రెసిడెన్సీలో సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.

✒1910: ప్రసిద్ధ రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, 8వ భారత రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ జననం (మ.2009).

✒1919: భారతదేశ 13వ ప్రధానమంత్రి, దౌత్యవేత్త ఐ.కె.గుజ్రాల్ జననం (మ.2012).

✒1977: భారత క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం.

✒1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం (మ.1974).

✒1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.

✒1981: తెలుగు సినిమా నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్ రేణూ దేశాయ్ జననం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *