డిసెంబర్ 08 ప్రత్యేకతలు :⁠-

✒1935: ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం (మ.2025).

✒1944: భారతీయ సినిమా నటి షర్మిలా ఠాగూర్ జననం.

✒1942: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం (మ.2015).

✒1967: భారతదేశపు మొదటి జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్.కాల్వరి, నౌకాదళప్రవేశం చేసింది.

✒1903: ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం (జననం 1820).

✒1938: ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం.

✒2002: ప్రముఖ కార్టూనిస్ట్ భగవాన్ మరణం (జననం 1939).

✒2014: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి మరణం (జననం 1927).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *