✒2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
✒1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్ క్లాన్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
✒1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
✒1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్మెంట్ పార్క్ ‘ఎస్సెల్ వరల్డ్’ ముంబయిలో ప్రారంభమైంది.
✒1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్ చేశారు.
✒2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్.
✒2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.
✒1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904).
✒1894: బసవరాజు అప్పారావు, కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాడు (1933).
✒1911: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999).
✒1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010].
✒1952: యెర్రగుడిపాటి లక్ష్మి, దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
✒1960: దగ్గుపాటి వెంకటేష్, సినీ నటుడు.
✒1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి, పియానిస్ట్.
✒1984: మధు శర్మ, చలన చిత్ర నటి, నిర్మాత.
✒1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.
✒1988: రెజీనా, తెలుగు, తమిళ, కన్నడ నటి.
✒1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897).
✒1977: బెహరా కమలమ్మ, “తనుమధ్యాంబ” పీఠానికి వారసురాలు (జ.1904).
✒1986: స్మితా పాటిల్, హిందీ సినీనటి (జ.1955).
✒1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918).
✒2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924).
✒2016: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1922).
మాధవి కాళ్ల
సేకరణ