డిసెంబర్ 14 ప్రత్యేకతలు :⁠-

✒ 1991: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.

✒2000: అంతర్జాతీయ కోతుల దినోత్సవం.

✒1914: పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన మాకినేని బసవపున్నయ్య జననం (మ. 1992).

✒1924: భారతీయ చలనచిత్ర నటుడు రాజ్ కపూర్ జననం (మ.1988).

✒1965: నవలా రచయిత, నాటకకర్త జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి మరణం (జ.1906).

✒1982: తెలుగు, తమిళ నటుడు ఆది పినిశెట్టి జననం.

✒1998: ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 509మీ. కంటె పెంచరాదని, కర్ణాటక స్వంత పూచీకత్తుపై 26 క్రెస్టు గేట్లను అమర్చుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

✒2008: రచయిత, కవి, నాస్తికుడు, భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్వాలాముఖి మరణం (జ.1938).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *