✒1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత జయంతి (మ.1975).
✒1949: తోట తరణి, ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత జననం.
✒1951: సాలార్‌జంగ్ మ్యూజియం ను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.
✒1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం.హిదయతుల్లా పదవీ విరమణ.
✒1971: భారత్-పాకిస్తాన్ మూడవ యుద్ధం ముగిసినది.
✒1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
✒1991: కజకస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. స్వాతంత్రం పొందిన చివరి సోవియట్ రిపబ్లిక్ ఇది.
మాధవి కాళ్ల
సేకరణ