✒1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
✒1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829).
✒1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940).
✒1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
✒1985: అడివి శేష్ నటుడు, దర్శకుడు.
✒1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ.
✒1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880).
✒1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (జ.1906).
✒1996: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924).
మాధవి కాళ్ల
సేకరణ