డిసెంబర్ 18 ప్రత్యేకతలు :⁠-

✒ 1824 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే జననం (మ.1892).

✒1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు స్టాలిన్ జననం (మ.1953).

✒1946 : అమెరికా కు చెందిన సుప్రసిద్ధ సినీదర్శకుడు, రచయిత, నిర్మాత స్టీవెన్ స్పీల్‌బెర్గ్ జననం.

✒1952: ప్రసిద్ధ స్వాతంత్ర్యోద్యమ కవి, గరిమెళ్ళ సత్యనారాయణ మరణం (జ.1893).

✒1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.

✒1963 : అమెరికాకు చెందిన నటుడు, చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్ జననం.

✒2014: భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *