✒ 1934: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం (మ.2010).
✒1942: కోల్‌కతా పై మొదటిసారి జపాన్ వైమానికదాడి చేసింది.
✒1988: ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18కి తగ్గిస్తూ చేసిన 62వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందింది.
✒1990: అమెరికన్ పాప్ గాయని, గీత రచయిత జోజో జననం.
✒1996: అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ కార్ల్ సాగాన్ మరణం (జ.1934).
✒2012: భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (జ.1927).
మాధవి కాళ్ల
సేకరణ