✒ 1773: స్కాటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు రాబర్ట్ బ్రౌన్ జననం (మ.1858).
✒1926: తెలుగు నాటక, సినిమా నటుడు అర్జా జనార్ధనరావు జననం (మ.2007).
✒1931: సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు జననం (మ.2011).
✒1918: తొలితరం బాల్ బాడ్మింటన్ క్రీడాకారుడు జమ్మలమడుగు పిచ్చయ్య జననం (మ.2021).
✒1959: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జననం.
✒1962: సాహితీవేత్త, న్యాయవాది ఉప్మాక నారాయణమూర్తి మరణం.(జ.1896).
✒1969: తొలితరం తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ మరణం (జ.1915).
✒1772: ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జననం.
✒1991: ఒకప్పటి కమ్యూనిస్టు అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్, 16 దేశాలుగా విడిపోయింది.
✒2012: యుగాంతం (డూమ్స్ డే)గా పిలువబడింది. ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయని ప్రచారం జరిగింది.
మాధవి కాళ్ల
సేకరణ